ED కేసులతో కాంగ్రెస్ ను లొంగదీసుకోవాలని చూస్తే బరాబర్ తేల్చుకుంటామన్నారు.... Congress MLA Jaggareddy. Basheerbagh ED కార్యాలయం వద్ద నిరసనలో పాల్గొన్న జగ్గారెడ్డి.... ABP దేశానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జనం డబ్బుతో త్వరలో ప్రపంచస్థాయి పార్టీ కూడా పెడతారని ఎద్దేవా చేశారు.